✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Peddi Celebration : దేశవ్యాప్తంగా పెద్ది ఫెస్టివల్ - మెగా ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ వేరే లెవల్... ఇవి వెరీ స్పెషల్

Ganesh Guptha   |  03 Jun 2026 07:34 PM (IST)
Peddi Celebration : దేశవ్యాప్తంగా పెద్ది ఫెస్టివల్ - మెగా ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ వేరే లెవల్... ఇవి వెరీ స్పెషల్

రామ్ చరణ్ పెద్ది సెలబ్రేషన్స్

1

దేశవ్యాప్తంగా అటు థియేటర్స్ వద్ద ఇటు సోషల్ మీడియాలో పెద్ది మేనియా నడుస్తోంది. మెగా ఫ్యాన్స్ సంబరాలు అంబరాన్నంటాయి. తమ అభిమాన హీరో మాస్ యాక్షన్‌ను సిల్వర్ స్క్రీన్‌పై చూసేందుకు ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. థియేటర్స్ వద్ద భారీ కటౌట్స్ ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.

Continues below advertisement
2

విశాఖ సంగం థియేటర్ వద్ద మెగా ఫ్యాన్స్ సంబరాలు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. గంటల ముందు నుంచే డ్యాన్సులు వేస్తూ పెద్ది సాంగ్స్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.

Continues below advertisement
3

తణుకు సిటీలో థియేటర్ వద్ద భారీ బ్యానర్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. మెగాస్టార్, రామ్ చరణ్, పవన్ కల్యాణ్‌లతో పాటు పెద్ది స్టైల్స్‌ను హైలెట్ చేశారు.

4

రైల్వే కోడూరులో పెద్ది పండుగ పెద్ద పండుగంత సంబరాన్ని తెచ్చింది. ట్రాక్టర్లపై టెంపుల్ మోడల్‌లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్, చరణ్ పోస్టర్స్ ఏర్పాటు చేశారు.

5

పుణెలో పెద్ది సంబరాలు అంబరాన్నంటాయి. పెద్ది మోడల్‌తో హ్యాట్స్, స్పెషల్ పోస్టర్స్ డిజైన్ చేశారు. ప్రస్తుతం ఇవి ట్రెండ్ అవుతున్నాయి.

6

బెంగుళూరులో పెద్ది సంబరాలు ఫుల్ జోష్‌లో కంటిన్యూ అవుతున్నాయి. బృంద థియేటర్ వద్ద ఫ్యాన్స్ డ్యాన్సులు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

7

రాయలసీమలో పెద్ది సెలబ్రేషన్స్ వేరే లెవల్‌కు చేరుకున్నాయి. మెగా ఫ్యామిలీ స్టార్స్ కటౌట్ స్పెషల్ అట్రాక్షన్ నిలుస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • సినిమా
  • Peddi Celebration : దేశవ్యాప్తంగా పెద్ది ఫెస్టివల్ - మెగా ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ వేరే లెవల్... ఇవి వెరీ స్పెషల్
Continues below advertisement
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.