Payal Rajput: పాయల్... శారీలో జిల్ జిల్ జిగేల్ - లుక్ బ్యూటిఫుల్, స్మైలీ లవ్

శారీలో పాయల్ రాజ్‌పుత్
తెలుగు తెర మీదకు సర్రున దూసుకు వచ్చిన కథానాయిక పాయల్. తెలుగులో ఈ మధ్య ఆవిడ సందడికి కొంత గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఆవిడ రీ ఎంట్రీకి రెడీ అవుతున్నారు.
తెలుగులో తన తొలి సినిమా ఆర్ఎక్స్ 100తో భారీ విజయం అందుకున్నారు పాయల్. అయితే, ఆ తర్వాత చేసిన సినిమాలు ఏవీ ఆమెకు ఆ స్థాయి విజయాన్ని ఇవ్వలేదు.
మంగళవారం సినిమాతో పాయల్ మళ్ళీ విజయం అందుకున్నారు. ఆ హిట్ తర్వాత ఆవిడ స్మాల్ బ్రేక్ తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ కొత్త సినిమా స్టార్ట్ చేశారు.
పాయల్ ప్రధాన పాత్రలో, ముని దర్శకత్వంలో 'వెంకటలచ్చిమి' అని పాన్ ఇండియా సినిమా ఒకటి హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ప్రారంభం అయ్యింది.
'వెంకటలచ్చిమి' సినిమా ప్రారంభోత్సవంలో ఈ చీరలో పాయల్ రాజ్ పుత్ సందడి చేశారు. ఆవిడ జిల్ జిల్ జిగేల్ రాణిలా ఉన్నారని కొంత మంది కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.
పాయల్ లేటెస్ట్ ఫోటోలు