Priyanka Mohan: పవన్ కళ్యాణ్ 'ఓజీ' హీరోయిన్ ప్రియాంక మోహన్ లేటెస్ట్ శారీ ఫోటోలు - విమెన్స్ డే స్పెషల్
Pawan Kalyan OG actress Priyanka Mohan half saree photos: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా రూపొందుతున్న గ్యాంగ్ స్టర్ యాక్షన్ ఫిల్ 'ఓజీ'. ఆ సినిమాలో తమిళ అమ్మాయి ప్రియాంక మోహన్ హీరోయిన్ లో చేస్తున్న సంగతి తెలిసిందే. (Image Courtesy: priyankaamohanofficial / Instagram)
ప్రస్తుతం ప్రియాంక మోహన్ చేతిలో పవన్ కళ్యాణ్ సినిమాతో పాటు తమిళ సినిమాలు రెండు మూడు ఉన్నాయి.లేటెస్టుగా శారీ కట్టిన ఫోటోలతో ఆవిడ సందడి చేశారు. (Image Courtesy: priyankaamohanofficial / Instagram)
లేటెస్ట్ గా ప్రియాంక మోహన్ ఒక యాడ్ చేశారు. అందులో ఆవిడ లుక్ ఇది. ఆ తమిళ వాణిజ్య ప్రకటనలు నేటివ్ ఫీలింగ్ కోసం ఇలా సందడి చేశారు. (Image Courtesy: priyankaamohanofficial / Instagram)
పవన్ కళ్యాణ్ ప్రియాంక మోహన్ మీద 'ఓజీ' కోసం సుజీత్ ఆల్రెడీ ఒక సాంగ్ షూట్ చేశారు. హీరో హీరోయిన్ల మీద తీయాల్సిన సన్నివేశాలు చాలా వరకు పూర్తి అయ్యాయి. (Image Courtesy: priyankaamohanofficial / Instagram)
పవన్ కళ్యాణ్ 'ఓజీ'తో తెలుగులో తనకు స్టార్ స్టేటస్ వస్తుంది అని ప్రియాంక మోహన్ భావిస్తున్నారు. (Image Courtesy: priyankaamohanofficial / Instagram)
ఇటీవల ధనుష్ దర్శకత్వం వహించడం 'జాబిలమ్మ నీకు అంత కోపమా'లో ప్రియాంక మోహన్ ఒక ప్రత్యేక గీతం చేశారు పెళ్లి నేపథ్యంలో వచ్చే ఆ పాటలో కూడా ట్రెడిషనల్ డ్రెస్ లో సందడి చేశారు. (Image Courtesy: priyankaamohanofficial / Instagram)