✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Priyanka Mohan: బ్లాక్ డ్రెస్ లో 'OG' బ్యూటీ క్రేజీ పోజులు.. అమ్మడి అందాలకు నెటిజన్స్ ఫిదా!

ABP Desam   |  22 May 2023 09:26 AM (IST)
1

'ఓంధ్ కథే హెల్లా' అనే కన్నడ చిత్రంతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసిన అందాల భామ ప్రియాంక అరుల్ మోహన్‌.. తెలుగు తమిళ చిత్రాల్లో ఆఫర్స్ అందుకుంది. నాని 'గ్యాంగ్ లీడర్' సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. అయితే ఈ మూవీ ఆశించిన విజయాన్ని సాధించలేదు.

2

తెలుగులో తొలి సినిమా సక్సెస్ అందించనప్పటికీ.. ప్రియాంక అందానికి, క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ కు మన ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఈ నేపథ్యంలో శర్వానంద్ సరసన 'శ్రీకారం' చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకుంది. ఈ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద హిట్టు కాలేదు.

3

బ్యాక్ టూ బ్యాక్ రెండు ప్లాప్స్ రావడంతో ప్రియాంక అరుళ్ మోహన్ కు తెలుగులో అవకాశాలు సన్నగిల్లాయి. అలాంటి టైమ్ లో తమిళ చిత్ర పరిశ్రమ ఈ బ్యూటీకి గ్రాండ్ వెల్ కమ్ చెప్పింది. శివ కార్తికేయన్ తో కలిసి చేసిన 'డాక్టర్' సినిమా బ్లాక్ బస్టర్ అయింది. 'వరుణ్ డాక్టర్' గా తెలుగులోనూ సక్సెస్ సాధించింది.

4

ఇదే క్రమంలో తమిళ్ లో సూర్యతో నటించిన 'ఈటీ', శివ కార్తికేయన్ కు జోడీగా చేసిన 'కాలేజ్ డాన్' సినిమాలు కూడా ఈ ముద్దుగుమ్మకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. దీంతో ప్రియాంక మరోసారి టాలీవుడ్ ఫిలిం మేకర్స్ దృష్టిని ఆకర్షించింది.

5

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన 'OG' అనే యాక్షన్ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే పవన్, ప్రియాంక మధ్య ఓ సాంగ్ ను షూట్ చేసినట్లు సమాచారం.

6

మరోవైపు కోలీవుడ్ లో ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న 'కెప్టెన్ మిల్లర్' అనే పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీలో ప్రియాంక హీరోయిన్ గా చేస్తోంది. ఈ రెండు క్రేజీ చిత్రాలు అమ్మడిని స్టార్ హీరోయిన్ ను చేస్తాయని భావిస్తున్నారు.

7

అయితే హిట్లు ఉన్నప్పటికీ ఇన్నాళ్లూ స్టార్ స్టేటస్ అందకపోవడానికి కారణం గ్లామర్ షో కు దూరంగా ఉండటంతోనే అనే కామెంట్స్ ఫిలిం సర్కిల్స్ లో ఉన్నాయి. ఇప్పుడు 'ఓజీ' 'కెప్టెన్ మిల్లర్' సినిమాల్లో ఆమె ఎలాంటి పాత్రల్లో కనిపిస్తుందో చూడాలి.

8

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో యాక్టీవ్ అయిన ఈ బ్యూటీ.. ఇంస్టాగ్రామ్ లో రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు అప్లోడ్ చేస్తూ వస్తోంది. తాజాగా కొన్ని బ్యూటిఫుల్ పిక్స్ షేర్ చేసింది. ఇవి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • సినిమా
  • Priyanka Mohan: బ్లాక్ డ్రెస్ లో 'OG' బ్యూటీ క్రేజీ పోజులు.. అమ్మడి అందాలకు నెటిజన్స్ ఫిదా!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.