లంగావోనిలో నెటీజన్లను ఆకట్టుకుంటుంన్న నిహారిక
నిహారిక కొణిదెల పరిచయం అక్కరలేని పేరు. నిహారిక కొన్నాళ్లుగా సోషల్ మీడియాకు దూరంగా ఉంది. ఇటీవలే తన భర్త ఇన్‌స్టాగ్రామ్‌ను అన్‌ఫాలో అయ్యింది. అతను కూడా నిహారికను అన్‌ఫాలో అయ్యాడు. దీంతో ఇద్దరూ విడాకులు తీసుకుంటున్నారనే వదంతులు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో నిహారిక లంగావోనీలో అందంగా ముస్తాబైన ఫొటోను షేర్ చేసింది. కానీ, మెగా అభిమానులు మాత్రం.. ఇంకా బావగారెక్కడా అనే ప్రశ్నలు సంధిస్తూనే ఉన్నారు. 2015 లో నిహారిక టీవీ ప్రజెంటర్‌గా తన కెరీర్ ని మొదలుపెట్టింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App'పింక్ ఎలిఫ్యాంట్ పిక్చర్స్' అనే తన సొంత బ్యానర్ తో నిర్మాతగానూ రాణిస్తోంది
‘ముద్దపప్పు ఆవకాయ్’ లాంటి వెబ్ సిరీస్‌ను నిహారిక నిర్మించింది.
నటనలోకి రావడానికి ముందు నిహారిక ‘ఢీ’ జూనియర్స్ ఎంటర్‌టైన్మెంట్ షోకు హోస్ట్‌గా వ్యవహరించింది.
‘ఒక మనసు’ సినిమాతో హీరోయిన్‌గా సినీ రంగ ప్రవేశం చేసింది.
నిహారిక నిర్మించిన 'డెడ్ పిక్సెల్' అనే గేమ్ సిరీస్ తో త్వరలోనే ఆడియన్స్ ముందుకు రాబోతుంది.
ప్రస్తుతానికైతే భర్తతో విడాకుల విషయంలో ఆమె ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు.
మరి నిహారిక మౌనాన్ని.. అర్ధాంగీకారం అనుకోవచ్చా? అని అంటున్నారు ట్రోలర్స్.