Niharika Konidela: మోడ్రన్ డ్రెస్‌లో మెగా డాటర్ - క్యూట్ లుక్... గ్లామర్ ఫోటోస్ వైరల్
మెగా డాటర్ నిహారిక మోడ్రన్ డ్రెస్‌లో క్యూట్ లుక్స్‌తో అదరగొట్టారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె తాజాగా షేర్ చేసిన ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. Image Source: Instagram
హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించక ముందే 'ఢీ' డ్యాన్స్ షోలను నిర్వహించింది. ఆ తర్వాత 'ఆహా' ఓ కుకింగ్ షోను సైతం నిర్వహించారు. Image Source: Instagram
'ఒక మనసు' మూవీతో ఎంట్రీ ఇచ్చిన నిహారిక హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం, సైరా నరసింహారెడ్డి, డార్లింగ్ మూవీస్‌లో నటించారు. హీరోయిన్‌గా ఆమె అంతగా సక్సెస్ కాలేదు. Image Source: Instagram
ప్రస్తుతం 'పింక్ ఎలిమెంట్ పిక్చర్స్' బ్యానర్ స్థాపించి నిర్మాతగా మారారు నిహారిక. 'కమిటీ కుర్రాళ్లు' మూవీతో నిర్మాతగా తొలి విజయం అందుకున్నారు. Image Source: Instagram
ఇప్పుడు ఇదే బ్యానర్‌పై రెండో మూవీని కూడా నిర్మిస్తున్నారు. యంగ్ హీరో సంగీత్ శోభన్, నయన్ సారిక హీరోహీరోయిన్లుగా నటించనున్నారు. Image Source: Instagram