Neha Sharma: ఇండోనేషియాలో ఎంజాయ్ చేస్తున్న నేహా శర్మ
S Niharika | 12 Jun 2025 09:08 PM (IST)

నేహా శర్మ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: nehasharmaofficial / Instagram)
1
Neha Sharma Instagram Photos: యంగ్ హీరోయిన్ నేహా శర్మ ఇప్పుడు బాలిలో ఉన్నారు. ఇండోనేషియాలోని ఫేమస్ టూరిస్ట్ స్పాట్ లో ఎంజాయ్ చేస్తున్నారు. (Image Courtesy: nehasharmaofficial / Instagram)
2
బాలికి నేహా శర్మ ఒక్కరే వెళ్ళలేదు. స్నేహితులతో కలిసి వెళ్లారు. ఆమెతో పాటు ఒక బ్యాచ్ ఉంది. (Image Courtesy: nehasharmaofficial / Instagram)
3
నేహా శర్మ అండ్ బ్యాచ్ అంతా ఒక యాచ్ మీద పార్టీ చేసుకున్నారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో నేహా శర్మ షేర్ చేశారు. (Image Courtesy: nehasharmaofficial / Instagram)
4
ఇండోనేషియాలోని బాలిలో ఎంజాయ్ చేస్తున్న నేహా శర్మ (Image Courtesy: nehasharmaofficial / Instagram)
5
నేహా శర్మ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: nehasharmaofficial / Instagram)