✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Neha Sharma: నేహా శర్మ స్విమ్ సూట్ సిరీస్... లోపల బోలెడు ఉన్నాయ్, ఫ్యాన్స్ కోసం దాచి రిలీజ్ చేశాం

S Niharika   |  29 Apr 2025 06:59 PM (IST)
1

Neha Sharma Maldives Trip Photos: సెలబ్రిటీలలో చాలా మందికి మాల్దీవులు ఫేవరెట్ హాలిడే డెస్టినేషన్. ఖాళీ దొరికినప్పుడల్లా అక్కడికి ఒక ట్రిప్ వేస్తారు. ఆ సెలబ్రిటీల జాబితాలో నేహా శర్మ కూడా ఉన్నారు. ఇటీవల ఆవిడ మాల్దీవులు వెళ్లొచ్చారు. ఆ ట్రిప్ ఫోటోలను అప్పట్లోనే సోషల్ మీడియాలో షేర్ చేశారు అయితే కొన్ని ఫోటోలను దాచేశారు. వాటిని ఇప్పుడు రిలీజ్ చేశారు. (Image Courtesy: nehasharmaofficial / Instagram)

2

మాల్దీవుల్లో నేహా శర్మ స్విమ్ సూట్, బికినీ ఫోటోలు వైరల్ అయ్యాయి. కొత్త కొత్త బికినీ స్టైల్ సిరీస్ ఫోటోలు షేర్ చేయడంలో ఆవిడ ఎప్పుడు టాప్. (Image Courtesy: nehasharmaofficial / Instagram)

3

సినిమాల కంటే నేహా శర్మకు ఎక్కువ క్రేజ్ తీసుకువచ్చేవి ఇటువంటి స్విమ్ సూట్, బికినీ ఫోటోషూట్స్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.‌ (Image Courtesy: nehasharmaofficial / Instagram)

4

యాక్టింగ్ కెరీర్ పరంగా నేహా శర్మ ఖాతాలో భారీ విజయాలు లేవు. కానీ ఆవిడ గ్లామర్ షోకి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఉంది. (Image Courtesy: nehasharmaofficial / Instagram)

5

నేహా శర్మతో పాటు అందాల భామల ఫోటో గ్యాలరీల కోసం ఏబీపీ దేశం వెబ్సైట్ ఫాలో అవ్వండి. (Image Courtesy: nehasharmaofficial / Instagram)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • సినిమా
  • Neha Sharma: నేహా శర్మ స్విమ్ సూట్ సిరీస్... లోపల బోలెడు ఉన్నాయ్, ఫ్యాన్స్ కోసం దాచి రిలీజ్ చేశాం
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.