Nara Rohith Wedding: నారా రోహిత్ ఇంట పెళ్లి పనులు షురూ - హల్దీ వేడుక సందడి చూస్తారా!
టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్ ఇంట పెళ్లి సందడి మొదలైంది. రోహిత్ శిరీష ఇంట పెళ్లి పనులు మొదలుపెట్టారు. Image Source: Instagram
తాజాగా పసుపు దంచిన వేడుక జరగ్గా ఈ ఫోటోలను వధువు సిరి (శిరీష) ఇన్ స్టాలో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. Image Source: Instagram
ఈ వేడుకలో తన కుటుంబసభ్యులతో కలిసి సంప్రదాయంగా పసుపు దంచారు వధువు శిరీష. సందడిగా ఈ వేడుక సాగింది. Image Source: Instagram
గతేడాది అక్టోబరులో నారా రోహిత్, శిరీషల ఎంగేజ్మెంట్ జరిగింది. ప్రతినిధి 2 మూవీ టైంలో హీరోయిన్ శిరీషతో రోహిత్ ప్రేమలో పడ్డారు. Image Source: Instagram
ఇరువురి ప్రేమ విషయం తెలిసిన ఇరు కుటుంబాల పెద్దలు వీరిని ఆశీర్వదించారు. త్వరలో వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నారు. Image Source: Instagram
నారా రోహిత్ 2018లో వీర భోగ వసంత రాయలు సినిమా తర్వాత కాస్త బ్రేక్ తీసుకున్నారు. ప్రతినిధి 2తోనే రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీతోనే సిరి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. Image Source: Instagram
రీసెంట్‌గా భైరవం, సుందరకాండ సినిమాల్లో నటించి మెప్పించారు నారా రోహిత్. ఈ మూవీస్ మంచి విజయాన్ని అందుకున్నాయి. Image Source: Instagram