Nara Rohith Haldi Ceremony Photos: ఫంక్షన్ జరిగిన నెల తర్వాత... హల్దీ వేడుకలో నారా రోహిత్ - సిరి లేళ్ల హ్యాపీ మూమెంట్స్
Nara Rohith - Siri Lella Wedding Photos: అక్టోబర్ 30న హీరో హీరోయిన్లు నారా రోహిత్, సిరి లేళ్ల (శిరీష) వివాహ బంధంతో ఒక్కటి అయ్యారు. ఆ సంగతి తెలుగు ప్రజలు అందరికీ తెలుసు. అయితే... ఇప్పుడు మ్యారేజ్ ఫోటోలు రిలీజ్ చేసిందీ జంట. (Image Source: Siri Lella Instagram)
పెళ్లికి ఐదు రోజుల ముందు... అక్టోబర్ 25న నారా రోహిత్ - సిరి లేళ్ల హల్దీ వేడుక జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నవి ఆ ఫంక్షన్ ఫోటోలే. వేడుక జరిగిన నెలకు ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. (Image Source: Siri Lella Instagram)
హల్దీ వేడుకలో నారా రోహిత్ - సిరి లేళ్ల స్టెప్పులు చూశారా? ఎంత సంతోషంగా ఉన్నారో కదూ! (Image Source: Siri Lella Instagram)
హల్దీ వేడుకలో సిరి లేళ్ల సందడి. (Image Source: Siri Lella Instagram)
హల్దీ వేడుకలో నారా రోహిత్ నవ్వులు (Image Source: Siri Lella Instagram)
'ప్రతినిధి 2' సినిమాలో నారా రోహిత్ - సిరి లేళ్ల జంటగా నటించారు. ఆ పరిచయం ప్రేమకు దారి తీసింది. పెళ్లి పీటల వరకు వచ్చింది. (Image Source: Siri Lella Instagram)
నారా రోహిత్ సిరి లేళ్ల హల్దీ ఫంక్షన్ ఫోటోలు (Image Source: Siri Lella Instagram)