✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Priyanka Arul Mohan: నాని బ్యూటీ మహేశ్ బాబు మూవీలో ఛాన్స్ కొట్టేసిందా!

ABP Desam   |  21 Jul 2022 08:31 PM (IST)
1

నాని హీరోగా తెరకెక్కిన 'గ్యాంగ్ లీడర్' సినిమాతో హీరోయిన్‌గా పరిచయమయ్యింది ప్రియాంక మోహన్. మొదటి సినిమాలోనే తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆడియన్స్‌ను కట్టిపడేసింది.

2

ఆ తర్వాత కూడా ఒకట్రెండు తెలుగు సినిమాల్లో నటించినా.. అవి అంతగా వర్కవుట్ అవ్వలేదు. దీంతో కోలీవుడ్ బాట పట్టింది.శివకార్తికేయన్‌తో నటించిన రెండు సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో అక్కడే సెటిల్ అయిపోయింది.

3

ప్రస్తుతం మహేశ్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తోన్న సినిమాలో ఓ హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తుండగా.. సెకండ్ హీరోయిన్‌గా శ్రీలీలను ఎంపిక చేశారని వార్తలు వచ్చాయి. కానీ శ్రీలీల తప్పుకుంది ఆ ప్లేస్ లో ప్రియాంక వచ్చి చేరిందంటున్నారు..

4

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రియాంకా రీసెంట్ గా షేర్ చేసిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి

5

ప్రియాంకా అరుల్ మోహన్ (Image credit: Priyanka Mohan/Instagram)

6

ప్రియాంకా అరుల్ మోహన్ (Image credit: Priyanka Mohan/Instagram)

7

ప్రియాంకా అరుల్ మోహన్ (Image credit: Priyanka Mohan/Instagram)

8

ప్రియాంకా అరుల్ మోహన్ (Image credit: Priyanka Mohan/Instagram)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • సినిమా
  • Priyanka Arul Mohan: నాని బ్యూటీ మహేశ్ బాబు మూవీలో ఛాన్స్ కొట్టేసిందా!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.