Aakanksha Singh Photos: బంగారంలా మెరిసిపోతున్న ఆకాంక్ష సింగ్

Image Credit/ Aakanksha Singh Instagram
రీసెంట్ గా పరంపర వెబ్ సిరీస్ లో సీజన 2లో నటించిన ఆకాంక్ష సింగ్..మళ్లీ రావా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది
దేవదాసు సినిమాలో నాగార్జున సరసన నటించింది. 'Clap' మీట్ క్యూట్ మూవీస్ లోనూ హీరోయిన్ గా నటించింది
రాజస్థాన్ జైపూర్లో పుట్టి పెరిగిన ఆకాంక్ష.... నటిగా హిందీ టీవీ తెరపై ''నాభోలె నా కుచ్ కహ'' లో ఇద్దరు పిల్లల విధవ తల్లిగా నటించింది. ఆ తర్వాత ''గుల్మొహర్ గ్రంధ్'' లో నటించింది.
అటు తమిళం, కన్నడంలోనూ ఇప్పుడిప్పుడే జోరందుకుంటోంది ఆకాంక్ష.
డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యా అని అంటారు కానీ ఆకాంక్ష సింగ్ యాక్టర్ కమ్ డాక్టర్. ఓ వైపు ఫిజియోదెరపిస్ట్ గా కొనసాగుతూనే నటిగా ప్రూవ్ చేసుకుంటోంది.
ఆకాంక్ష సింగ్ (Image Credit/ Aakanksha Singh Instagram)
ఆకాంక్ష సింగ్ (Image Credit/ Aakanksha Singh Instagram)
ఆకాంక్ష సింగ్ (Image Credit/ Aakanksha Singh Instagram)