వినాయకచవితి పండగలో మన సెలబ్రిటీలు - ఫొటోలపై ఓ లుక్కేయండి!

వినాయకచవితి పండగలో మన సెలబ్రిటీలు
వినాయకచవితి సెలబ్రేషన్స్ లో అల్లు అర్జున్ అండ్ ఫ్యామిలీ (Photo Courtesy: Social Media)
బిగ్ బాస్ బ్యూటీస్ అందరూ కలిసి చవితి పండగ చేసుకున్నారు. (Photo Courtesy: Social Media)
వినాయకచవితి సెలబ్రేషన్స్ లో జెనీలియా ఫ్యామిలీ (Photo Courtesy: Social Media)
తన భార్యా, పిల్లలు, మనవళ్లతో పండుగ సెలబ్రేట్ చేసుకున్న మోహన్ బాబు. (Photo Courtesy: Social Media)
రంభ ఫ్యామిలీ (Photo Courtesy: Social Media)
వినాయకచవితి పండగలో కీర్తి సురేష్ (Photo Courtesy: Social Media)
మోహన్ లాల్ ఫొటో (Photo Courtesy: Social Media)
వినాయకుడి పూజలో తమ పిల్లలతో స్నేహ, ప్రసన్న కుమార్ (Photo Courtesy: Social Media)
ట్రెడిషనల్ డ్రెస్సుల్లో విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ (Photo Courtesy: Social Media)
ఫ్యామిలీతో కలిసి పూజ చేసిన సోనూసూద్ (Photo Courtesy: Social Media)