క్యూట్ స్మైల్ తో - ఆకట్టుకుంటున్న నభా నటేష్!
ABP Desam
Updated at:
11 Aug 2023 09:00 PM (IST)
1
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఇస్మార్ట్ శంకర్' అనే సినిమాతో టాలీవుడ్ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది నభా నటేష్
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
మొదటి సినిమాలోనే ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ యూత్ ని తన వైపుకు తిప్పుకుంది
3
ఇక ఆ తర్వాత 'డిస్కో రాజా', 'సోలో బ్రతుకే సో బెటర్,' 'మాస్ట్రో', 'అల్లుడు అదుర్స్' వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది
4
ప్రస్తుతం సోషల్ మీడియాలో తన గ్లామరస్ ఫొటోలతో కుర్రకారును తెగ ఆకట్టుకుంటోంది.
5
నబా నటేష్ లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.
6
నబా నటేష్ లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.