నల్ల కలువలా మెరిసిపోతున్న ఇస్మార్ట్ హీరోయిన్ నభ నటేష్
ABP Desam | 06 Apr 2023 11:55 PM (IST)
1
బ్లాక్ బాస్టర్ హిట్, కన్నడ మూవీ 'వజ్రకాయ'తో నభ నటేష్ సినీఅరంగేట్రం చేసింది.
2
మంగుళూరులో ఇన్ఫర్మేషన్ సైన్స్ లో డిగ్రీ పూర్తి చేసింది నభ నటేష్.
3
ఈ ఇస్మార్ట్ హీరోయిన్ శ్రీంగేరిలో జన్మించింది.
4
2013 లో ఫెమినా మిస్ ఇండియా బెంగళూరు టాప్ 10 లో నిలిచింది నభ.
5
'అదుగో', 'డిస్కో రాజా', 'నన్ను దోచుకుందువటే', 'సోలో బ్రతుకే సో బెటర్', ఇస్మార్ట్ శంకర్'నభ నటించిన తెలుగు సినిమాలు.
6
'నన్ను దోచుకుందువటే' సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది నభ.
7
నభ నటేష్ తన 19వ ఏట నుంచే సినిమాల్లో నటించడం మొదలుపెట్టింది.
8
నభ నటేష్ న్యూ లుక్.