Mrunal Thakur : మృణాల్ ఠాకూర్ గ్లామరస్ లుక్ - లేటెస్ట్ ఫోటోస్‌తో సోషల్ మీడియా షేక్

మృణాల్ ఠాకూర్ లేటెస్ట్ ఫోటో షూట్
హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మోడ్రన్ డ్రెస్‌లో అందాలు ఆరబోశారు. బోల్డ్ లుక్‌లో ఉన్న ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.
తాను ధరించిన జ్యువెలరీ ఎలివేట్ చేసిన మృణాల్ గ్లామర్ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
కేవలం సంప్రదాయంగానే కాకుండా హాట్ లుక్స్‌తోనూ మృణాల్ యూత్ మనసు దోచేస్తున్నారు. వీటిని చూసిన ఫ్యాన్స్ గార్జియస్ లుక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
హిందీ సీరియల్ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మృణాల్... విట్టి దండు మరాఠీ మూవీతో హీరోయిన్ ఎంట్రీ ఇచ్చారు. హిందీతో పాటు తెలుగు సినిమాల్లోనూ నటిస్తున్నారు.
సీతారామం మూవీతో టాలీవుడ్‌లో మృణాల్ ఎంట్రీ ఇవ్వగా... సీత పాత్రలో అద్భుతమైన నటనతో టాలీవుడ్ ఆడియన్స్‌కు చేరువయ్యారు.
హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్, కల్కి, డెకాయిట్ మూవీస్‌లో నటించారు. ప్రస్తుతం హిందీ మూవీస్‌తో పాటు అల్లు అర్జున్ రాకాలో కీలకపాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది.