Actress Mouni Roy: బ్లూ శారీలో మౌనీ రాయ్ గ్లామర్ మెరుపులు - అందంతో మాయ చేస్తున్న నాగిని బ్యూటీ
Sneha Latha | 16 Aug 2024 11:24 PM (IST)
1
Mouni Roy Latest Photos: 'నాగిని' బ్యూటీ మౌనీ రాయ్ తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది. బ్లూ కలర్ మెరుపు చీరలో ఈ భామ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.
2
దగ దగ మెరుపులతో మౌనీ నెటిజన్లను ఫిదా చేస్తోంది. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మౌనీ రాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.
3
సీరియల్స్‌తో కెరీర్ ప్రారంభించిన ఈ భామ ప్రస్తుతం పాన్ ఇండియా, భారీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ప్రశాంత్-యష్ 'కేజీయఫ్' మూవీలో ఐటెం సాంగ్‌కు నటించి ఆకట్టుకుంది.
4
ఆ తర్వాత బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ పాన్ ఇండియా చిత్రం బ్రహ్మస్త్రలో ఆఫర్ అందుకుంది. బ్రహ్మస్త్రలో నెగిటివ్‌లో రోల్లో నటించి మెప్పించింది.