నల్ల చీరలో మెహ్రీన్ - అంత డల్‌గా ఉంటే ఎలా హనీ?
ABP Desam | 10 May 2023 06:19 PM (IST)
1
'కృష్ణ గాడి వీర ప్రేమ గాధ' సినిమాతో తెలుగు వెండితెరకి పరిచయమైన మెహ్రీన్ వరుసగా సినిమాలలో అవకాశాలను అందుకుంది.
2
ప్రస్తుతం మెహ్రీన్ స్పార్క్ సినిమాలో నటిస్తోంది.
3
మరోవైపు కన్నడలో 'నీ సిగువరేగు' అనె కన్నడ చిత్రంలో నటిస్తోంది.
4
నల్ల చీరలో ఉన్న మెహ్రీన్ ఫొటోలు చూసి.. హనీ ఎందుకో డల్‌గా ఉందని అభిమానులు అంటున్నారు.
5
మెహ్రీన్ లేటెస్ట్ ఫొటోలు.
6
మెహ్రీన్ లేటెస్ట్ ఫొటోలు.