Meenakshi Chaudhary: డార్క్ థీమ్‌లో మీనాక్షి చౌదరి హాట్ ట్రీట్ - వయ్యారాలు చూస్తే మతిపోతుందంటున్న కుర్రకారు
Sneha Latha | 19 May 2024 12:24 AM (IST)
1
Meenakshi Chaudhary Photos: 'గుంటూరు కారం' మీనాక్షి చౌదరి సరికొత్త లుక్‌లో మెరిసింది. డిఫరెంట్ హెయిర్ స్టైల్, ట్రెండీ వేర్‌లో బ్లాక్ వైట్‌లో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.
2
వయ్యారాలు పోతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.
3
అక్కినేని హీరో సుశాంత్ జంటగా 'ఇచ్చట వాహనములు నిలపరాదు' మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. ఈ మూవీ ఆశించిన విజయం అందుకోలేకపోవడంతో మీనాక్షికి కూడా పెద్దగా గుర్తింపు రాలేదు.
4
అయినా ఆఫర్స్ మాత్రం ఆమెను వరిస్తూనే ఉన్నాయి. ఇటీవల గుంటూరు కారంలో సందడి చేసిన ఈ భామ సోషల్ మీడియాలో తన గ్లామరస్ ఫోటోలతో ఆకట్టుకుంటుంది.
5
స్టార్ హీరోల సరసన, భారీ బడ్జెట్ చిత్రాల్లో ఆఫర్స్ కొట్టేస్తూ ఇండస్ట్రీలో బిజీ అయిపోయింది.