Manchu Lakshmi: మాల్దీవుల్లో మంచు లక్ష్మి... మోడ్రన్ డ్రస్‌లో సందడి
S Niharika | 03 Dec 2025 09:27 AM (IST)
1
Manchu Lakshmi - Maldives Trip Photos: లక్ష్మీ మంచు మాల్దీవులు వెళ్లారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో తన స్నేహితులైన రకుల్, ప్రగ్యా జైస్వాల్ తదితరులతో కలిసి షికారు చేశారు. ఇప్పుడు ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
2
లక్ష్మీ మంచు మోడ్రన్ మహిళ. మోడ్రన్ డ్రస్ లు ధరిస్తారు. ఇప్పుడు మాల్దీవులు నుంచి గ్లామరస్ ఫోటోలు షేర్ చేశారు.
3
మాల్దీవుల్లో మంచు లక్ష్మి కోతి కొమ్మచ్చి ఆడుతున్నట్టు లేదూ... ఈ ఫోటో చూస్తుంటే!
4
మంచు లక్ష్మి డ్రసింగ్ స్టైల్ మీద కొంత మంది విమర్శలు చేస్తున్నారు. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో ఆవిడను ఆ విషయమై అసభ్యకరమై రీతిలో ప్రశ్నించగా... చక్కగా ఆవిడ సమాధానం చెప్పారు. మహిళల డిగ్నిటీ తగ్గకుండా చూశారు.
5
మంచు లక్ష్మి మాల్దీవుల ట్రిప్ ఫోటోలు