✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Manasa Varanasi: అందాల రాశి... మానస వారణాశి... లేటెస్ట్ ఫోటోషూట్

S Niharika   |  15 Jun 2025 07:47 PM (IST)
1

ఎంత అందంగా నవ్వుతుందో కదూ... అన్నట్టు ఈ అందాల భామ ఎవరో గుర్తు పట్టారా? ఇప్పుడిప్పుడే సినిమాల్లో అడుగులు వేస్తోంది. ఈ అందాల రాశి పేరు మానసా వారణాశి. 

2

మానసా వారణాశి మిస్ ఇండియా విన్నర్. 2020లో ఆ టైటిల్ విజేతగా నిలిచారు. ఆ తర్వాత 2022లో మిస్ వరల్డ్ టాప్ 13లో నిలిచారు.

3

మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా 'దేవకీ నందన వాసుదేవ' సినిమాతో మానసా వారణాశి కథానాయికగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయ్యారు.

4

'దేవకీ నందన వాసుదేవ'లో మానసా వారణాశి ట్రిపుల్ రోల్ చేశారు. మొదటి సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నారు. 

5

ప్రస్తుతం మానసా వారణాశి చేతిలో రెండు మూడు సినిమాలు ఉన్నాయి. కథానాయికగా ఆవిడ బిజీ అవుతున్నారు.

6

మానసా వారణాశి లేటెస్ట్ ఫోటోషూట్

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • సినిమా
  • Manasa Varanasi: అందాల రాశి... మానస వారణాశి... లేటెస్ట్ ఫోటోషూట్
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.