Malavika Mohanan Prabhas : ప్రభాస్ సినిమా గురించి ఇన్ డైరెక్టుగా చెప్పిన మాళవిక
ప్రభాస్, మారుతి సినిమా గురించి ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోవడంతో ఇంకా ఎవరు డైరెక్టుగా ఓపెన్ కావడం లేదు. మాళవికా మోహనన్ కూడా ఇన్ డైరెక్టుగా సినిమా గురించి చెప్పారు. (Image Courtesy : malavikamohanan_ / Instagram)
విజయ్ 'మాస్టర్', రజనీకాంత్ 'పేట' సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మాళవికా మోహనన్ సుపరిచితులే. అయితే, తెలుగులో ఇప్పటి వరకు స్ట్రెయిట్ సినిమా చేయలేదు. ప్రభాస్ మారుతి సినిమాతో పరిచయం అవుతున్నారు. (Image Courtesy : malavikamohanan_ / Instagram)
రీసెంట్ గా ఓ నెటిజన్ మీ తెలుగు డెబ్యూ గురించి చెప్పమని అడిగితే... ''నేను కూల్ చిక్ (అమ్మాయి) రోల్ ప్లే చేస్తున్నాను. సీన్స్ అన్నీ చాలా బాగా వస్తున్నాయి'' అని మాళవికా మోహనన్ సమాధానం ఇచ్చారు. (Image Courtesy : malavikamohanan_ / Instagram)
తెలుగు సినిమాకి పరిచయం కావడం చాలా ఎగ్జైటింగ్ గా ఉందని, త్వరలో ఈ సినిమా అనౌన్స్ చేయడానికి ఎదురు చూస్తున్నానని మాళవికా మోహనన్ పేర్కొన్నారు. (Image Courtesy : malavikamohanan_ / Instagram)
మాళవికా మోహనన్ (Image Courtesy : malavikamohanan_ / Instagram)
మాళవికా మోహనన్ (Image Courtesy : malavikamohanan_ / Instagram)
మాళవికా మోహనన్ (Image Courtesy : malavikamohanan_ / Instagram)
మాళవికా మోహనన్ (Image Courtesy : malavikamohanan_ / Instagram)