✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

చీరకే అందాన్ని తెచ్చావుగా లయ

ABP Desam   |  27 Apr 2023 09:23 PM (IST)
చీరకే అందాన్ని తెచ్చావుగా లయ

Laya Gorty/Instagram

1

'భద్రం కొడుకో' సినిమాతో బాల నటిగా సినీరంగానికి పరిచయమయ్యింది లయ.

2

'స్వయంవరం' సినిమాతో హీరోయిన్ గా తన కెరీర్ మొదలుపెట్టింది లయ.

3

'మనోహరం', 'ప్రేమించు' సినిమాలకు రెండు సార్లు నందీ అవార్డు అందుకుంది.

4

విజయవాడలోని నిర్మల్ హైస్కూల్ లో లయ చదువుకుంది.

5

లయ తండ్రి డాక్టర్, తల్లి మ్యూజిక్ టీచర్.

6

లయ మంచి గాయిని కూడా.

7

'హనుమాన్ జంక్షన్', ' మిస్సమ్మ', 'నువ్వు లేక నేను లేను', 'శివరామరాజు', ' టాటా బిర్లా మధ్యలో లైలా 'వంటి హిట్ చిత్రాల్లో నటించింది లయ.

8

లయ ప్రస్తుతం సినీ కెరీర్‌కు బ్రేక్ ఇచ్చి అమెరికాలో ఉద్యోగం చేస్తోంది.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • సినిమా
  • చీరకే అందాన్ని తెచ్చావుగా లయ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.