Kushita Kallapu: గోవాలో ఎంజాయ్ చేస్తున్న కుషిత... బజ్జీల పాప లేటెస్ట్ ఫోటోలు చూశారా?
అందాల భామ, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ కుషిత కళ్లపు ఇప్పుడు గోవాలో ఉన్నారు. అక్కడ బీచ్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఒక్కసారి ఆ ఫోటోస్ మీద లుక్ వేయండి. (Image Courtesy: kushithakallapu / Instagram)
కుషితను సోషల్ మీడియా, సినిమాల కంటే ఎక్కువ పాపులర్ చేసినది హైదరాబాద్ సిటీలోని రెండు మూడు డ్రగ్స్ కేసులు. ఆమె ఎటువంటి డ్రగ్స్ తీసుకోలేదు. డ్రగ్స్ రైడ్ జరిగిన రెండు మూడు ప్రదేశాల్లో కుషిత ఉండటంతో వార్తల్లో వైరల్ అయ్యింది. (Image Courtesy: kushithakallapu / Instagram)
కుషిత ఒకానొక ఇంటర్వ్యూలో బజ్జీలు తినడానికి ర్యాడిసన్ బ్లూ హోటల్ కి వెళ్లానని చెప్పడంతో ఆవిడకు 'బజ్జీల పాప' అని కొందరు పేరు పెట్టారు. (Image Courtesy: kushithakallapu / Instagram)
'చాంగురే బంగారు రాజా', 'బాబు', 'మనోహరం', 'నాతోనే నేను' సినిమాల్లో కుషిత నటించారు. హీరోయిన్ రోల్స్ చేశారు. (Image Courtesy: kushithakallapu / Instagram)
గోవాలో ఫుడ్ ఎంజాయ్ చేస్తున్న కుషిత (Image Courtesy: kushithakallapu / Instagram)
గోవాలో స్నేహితురాలతో కుషిత ఫోటో (Image Courtesy: kushithakallapu / Instagram)