డెనిమ్ అవుట్ ఫిట్‌లో మెరిసిపోతున్న కృతి - ఎలా ఉందో చూశారా?
ABP Desam | 11 Oct 2023 09:33 PM (IST)
1
కృతి సనన్ తన లేటెస్ట్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
2
ఇందులో ఆమె డెనిమ్ అవుట్ ఫిట్‌లో మెరిసిపోతున్నారు.
3
కృతి సనన్ ప్రస్తుతం ‘గణపథ్’ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు.
4
ఈ సినిమాలో కృతి సనన్... టైగర్ ష్రాఫ్ సరసన నటించారు.
5
అక్టోబర్ 20వ తేదీన ‘గణపథ్’ విడుదల కానుంది.
6
ఇందులో అమితాబ్ బచ్చన్ కూడా కీలక పాత్రలో నటించారు.