Komali Prasad Latest Photos: ఆరు గజాల చీరలో పదహారణాల తెలుగమ్మాయి కోమలీ ప్రసాద్
ABP Desam | 02 Mar 2022 04:34 PM (IST)

కోమలీ ప్రసాద్
1
కోమలీ ప్రసాద్... తెలుగమ్మాయి. సంక్రాంతికి విడుదలైన 'రౌడీ బాయ్స్'లో సందడి చేసింది. 'సెబాస్టియన్ పీసీ 524' సినిమాతో శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
2
'సెబాస్టియన్ పీసీ 524'లో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. కోమలీ ప్రసాద్, నువేక్ష. ఆల్రెడీ విడుదలైన 'హేలీ...' పాటలో నువేక్ష కనిపించారు. కానీ, కోమలీ ప్రసాద్ పాత్రను సస్పెన్స్ లో ఉంటారు.
3
'సెబాస్టియన్ పీసీ 524' చిత్రకథలో కోమలీ ప్రసాద్ పాత్ర కీలకమని చిత్రబృందం అంటోంది.
4
'సెబాస్టియన్ పీసీ 524' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కోమలీ ప్రసాద్ ఇలా సందడి చేశారు.
5
చీరలో కోమలీ ప్రసాద్ చాలా అందంగా ఉంటారని నెటిజన్స్ అంటున్నారు.
6
గతంలోనూ కోమలీ ప్రసాద్ చీరకట్టులో ఇలా సందడి చేసిన ఈవెంట్స్ ఉన్నాయి.
7
ఆరు గజాల చీరలో పదహారణాల తెలుగమ్మాయి
8
కోమలీ ప్రసాద్
9
కోమలీ ప్రసాద్
10
కోమలీ ప్రసాద్