Aditi Rao Hydari Latest Photos: అదితి... అంత అందంగా ఉంటే ఎలా మరి?
ABP Desam | 02 Mar 2022 02:55 PM (IST)
1
అదితి రావ్ హైదరి... అంత అందంగా ఉంటే ఎలా మరి? అంటోంది యువత! వెండితెరపై అదితి పోషించే పాత్రలు అపురూప సౌందర్యవతి అన్నట్టు ఉంటాయి. నిజ జీవితంలో కూడా ఆమె అలాగే ఉంటుందని అభిమానులు అంటున్నారు. అదితి రావ్ హైదరి లేటెస్ట్ ఫొటోస్ ఇవి.
2
అదితి రావ్ హైదరి కథానాయికగా నటించిన 'హే సినామికా' గురువారం థియేటర్లలో సందడి చేయనుంది. హైదరాబాద్ లో జరిగిన ఆ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఆమె ఇలా సందడి చేశారు.
3
'హే సినామికా' సినిమాలో దుల్కర్ సల్మాన్ హీరో. కాజల్ అగర్వాల్ మరో నాయికగా నటించారు.
4
అదితి రావు హైదరి హైదరాబాదీ అమ్మాయే.
5
తెలుగులో 'సమ్మోహనం' సినిమాలో అదితి నటించారు.
6
అదిరి రావు హైదరి
7
అదిరి రావు హైదరి
8
అదిరి రావు హైదరి