Aishwarya Rajesh Photos: సాయి ధరమ్ తేజ్ హీరోయిన్ గ్యాప్ ఇచ్చిందా, వచ్చిందా
అందం ఉన్నా అదృష్టం కలిసిరాక కొన్నేళ్ల పాటు వెలుగులోకి రాలేదు ఐశ్వర్య రాజేష్. కానీ వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నటన పరంగా ఫుల్ మార్క్స్ సంపాదించుకుంది.
తమిళంలో స్టార్ హీరోయిన్ గా వెలుగుతున్న ఐశ్వర్యా రాజేష్ 'కౌసల్యా కృష్ణమూర్తి' అనే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నటించిన 'వరల్డ్ ఫేమస్ లవర్', 'టక్ జగదీష్', ' రిపబ్లిక్' సినిమాలతో ఫాలోయింగ్ పెంచుకుని వరుస ఆఫర్స్ అందుకుంటోంది.
రిపబ్లిక్ తర్వాత ఇప్పటి వరకూ మరో తెలుగు సినిమాలో కనిపించకపోవడంతో అమ్మడి కెరీర్ కి గ్యాప్ వచ్చిందా అనుకున్నారు కానీ ప్రస్తుతం అమ్మడి చేతిలో దాదాపు అరడజను ఆఫర్లున్నాయి
ఐశ్వర్యా రాజేష్ (image credit : Aishwarya Rajesh/Instagram)
ఐశ్వర్యా రాజేష్ (image credit : Aishwarya Rajesh/Instagram)
ఐశ్వర్యా రాజేష్(image credit : Aishwarya Rajesh/Instagram)
ఐశ్వర్యా రాజేష్ (image credit : Aishwarya Rajesh/Instagram)
ఐశ్వర్యా రాజేష్ (image credit : Aishwarya Rajesh/Instagram)
ఐశ్వర్యా రాజేష్ (image credit : Aishwarya Rajesh/Instagram)