✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Komalee Prasad: 'హిట్ 3'లో శ్రీనిధి శెట్టి ఒక్కరే కాదు... ఈ బ్యూటీ కూడా ఉందండోయ్

S Niharika   |  28 Apr 2025 09:07 AM (IST)
1

నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ సినిమా 'హిట్ 3'. ఇందులో కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్. అయితే ఈ సినిమాలో ఆవిడ ఒక్కరే కాదు... మరో బ్యూటీ కూడా ఉన్నారండోయ్. ఆవిడ ఈ అమ్మాయే... మన పదహారణాల తెలుగు పడుచు కోమలి ప్రసాద్.

2

'హిట్ 2' సినిమాలో కోమలి ప్రసాద్ నటించారు. ఆవిడ ఎస్సై వర్ష క్యారెక్టర్ చేశారు. ఇప్పుడు హిట్ 3 సినిమాలో కూడా ఎస్సై వర్షగా కోమలి ప్రసాద్ క్యారెక్టర్ కంటిన్యూ అవుతోంది. మరి ఆవిడ క్యారెక్టర్ లెంగ్త్ ఎంత ఉంటుంది? సినిమాలో ఇంపార్టెన్స్ ఎంత? అనేది మే 1న తెలుస్తుంది. 

3

ఇటీవల జియో ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో విడుదల అయిన 'టచ్ మీ నాట్' వెబ్ సిరీస్ లో కోమలి ప్రసాద్ సందడి చేశారు. అందులో కూడా ఆవిడది పోలీస్ క్యారెక్టర్.

4

హీరోయిన్ రోల్స్ విషయానికి వస్తే... రక్షిత్ అట్లూరి సరసన 'శశివదనే' సినిమాలో కోమలి ప్రసాద్ నటించారు త్వరలో అది ప్రేక్షకుల ముందుకు రానుంది.

5

'హిట్ 3' ప్రీ రిలీజ్ ఫంక్షన్ 'సర్కార్ పార్టీ'లో కోమలి ప్రసాద్ ఇలా చీరలో సందడి చేశారు.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • సినిమా
  • Komalee Prasad: 'హిట్ 3'లో శ్రీనిధి శెట్టి ఒక్కరే కాదు... ఈ బ్యూటీ కూడా ఉందండోయ్
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.