Ketika Sharma Beach Photos: బీచ్‌లో రొమాంటిక్ అమ్మాయ్ కేతిక - ఆ గ్లామర్ చూడకుండా ఉండగలరా!
టాలీవుడ్ యూత్ ఆడియన్స్ మనసు దోచిన అమ్మాయిలలో కేతికా శర్మ పేరు ముందు వరుసలో ఉంటుంది. ఆకాష్ పూరి జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆమె నటించిన 'రొమాంటిక్' సినిమాలో సీన్స్ అటువంటివి. మొదటి సినిమా నుంచి 'బ్రో' వరకు ప్రతి సినిమాలో గ్లామర్ తో ఆకట్టుకున్నారు. ఆవిడ లేటెస్ట్ ఫోటోలు చూడండి. (Image Courtesy: ketikasharma/ Instagram)
ప్రజెంట్ ఒక సముద్ర తీరంలో కేతికా శర్మ షికారు చేస్తున్నారు. చిట్టి స్కర్ట్, స్లీవ్ లెస్ టాప్ వేసి నేచర్ ఎంజాయ్ చేస్తున్నారు. కేతిక ఫోటోలు చూస్తుంటే వేసవి వేడి తట్టుకోవడానికి చల్లటి సముద్ర తీరానికి వెళితే బావుంటుందని అనిపిస్తుందా?(Image Courtesy: ketikasharma/ Instagram)
'తీరానికి సముద్రం రాసే ప్రేమలేఖలే అలలు' అంటూ ఈ ఫోటోలకు కేతికా శర్మ క్యాప్షన్ ఇచ్చారు. ప్రేక్షకులు ఈ ఫోటోలు సూపర్ అంటూ ఆమెకు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. (Image Courtesy: ketikasharma/ Instagram)
కేతికా శర్మ లేటెస్ట్ గ్లామర్ ఫోటోల మీద మీ అభిప్రాయం ఏమిటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. (Image Courtesy: ketikasharma/ Instagram)
కేతికా శర్మ గ్లామర్ ఫోటోలు (Image Courtesy: ketikasharma/ Instagram)
కేతికా శర్మ (Image Courtesy: ketikasharma/ Instagram)