గులాబీ దుస్తుల్లో గులాబీలతో మాయ చేస్తున్న కీర్తి సురేష్
ABP Desam | 18 May 2023 10:55 PM (IST)
1
మహానటి సినిమాతో టాలీవుడ్ లో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న కీర్తి సురేష్, ఇటీవల దసరా సినిమాతో భారీ హిట్ అందుకున్న విషయం తెలిసిందే.
2
'దసరా' సినిమాలో వెన్నెల పాత్రలో తన పెర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది.
3
ఇక 'దసరా' సక్సెస్ తర్వాత తెలుగుతోపాటు తమిళంలో వరుస సినిమాలు చేస్తోంది
4
కీర్తి సురేష్ లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.
5
కీర్తి సురేష్ లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.