అందమంతా కళ్ళలోనే దాచిన కళావతి... కిర్తి సురేష్ ఫోటోలు పాతవే కొత్తగా
ABP Desam | 14 May 2023 07:29 PM (IST)
1
కీర్తి సురేష్ 'సర్కారు వారి పాట' సినిమా షూటింగ్ ఫోటోషూట్ లోని కోన్ని ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది.
2
కీర్తి మలయాళ సినీ నిర్మాత సురేష్ కుమార్, మలయాళ నటి మేనకల కుమార్తె.
3
'పైలట్స్','అచనయికిస్టం', 'కుబేరన్' చిత్రాల్లో బాల నటిగా బాగా గుర్తింపు తెచ్చుకున్న కీర్తీ.. చదువు పూర్తయిన తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది.
4
సినిమాల్లోకి రాకపోయుంటే ఫ్యాషన్ డిజైనర్‌గా సెటిలయ్యి ఉండేదానని ఓ ఇంటర్వూలో చెప్పింది కీర్తి.
5
కీర్తి సురేష్ అందమైన ఫోటోలు.
6
కీర్తి సురేష్ అందమైన ఫోటోలు.
7
కీర్తి సురేష్ అందమైన ఫోటోలు.