Priyanka Mohan Photos: పవన్ కళ్యాణ్ ఓజీ హీరోయిన్ ప్రియాంక మోహన్ క్యూట్ లుక్!
ABP Desam | 14 May 2023 01:50 PM (IST)
1
నాని నటించిన ‘గ్యాంగ్ లీడర్’ మూవీలో తన అందంతో కుర్రాళ్ల మనసు దోచేసిన అమాయకపు బ్యూటీ. ఆ తర్వాత ఆమె చేసిన ‘శ్రీకారం’ మూవీ ఫ్లాప్ కావడంతో ఆమె కోలీవుడ్‌కు వెళ్లిపోయింది. అయితే, అక్కడ మాత్రం మంచి మంచి చిత్రాల్లో ఛాన్స్ కొట్టేసింది.
2
ఈమె మళ్లీ టాలీవుడ్‌కు రాదేమో అనుకుంటున్న సమయంలో ప్రియాంకను ‘ఓజీ’ రూపంలో లక్ వరిచింది. ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పక్కన అవకాశం వచ్చింది.
3
తాజాగా ప్రియాంక షేర్ చేసిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి
4
ప్రియాంక మోహన్, Image Credit: Priyanka Mohan/Instagram
5
ప్రియాంక మోహన్, Image Credit: Priyanka Mohan/Instagram
6
ప్రియాంక మోహన్, Image Credit: Priyanka Mohan/Instagram
7
ప్రియాంక మోహన్, Image Credit: Priyanka Mohan/Instagram
8
ప్రియాంక మోహన్, Image Credit: Priyanka Mohan/Instagram