Rukmini Vasanth: ట్రెండీ అవుట్‌ఫిట్‌లో రుక్మిణీ వసంత్... Kantara English Version విడుదలకు ముందు మళ్ళీ సందడి
Rukmini Vasanth New Photos: కన్నడ సినిమా 'సప్త సాగరాలు దాటి'తో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకున్న హీరోయిన్ రుక్మిణీ వసంత్. ఈ మధ్య 'కాంతార చాప్తర్ 1'తో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. (Image Courtesy: rukmini_vasanth / Instagram)
'కాంతార'లో కనకవతి పాత్రలో రుక్మిణీ వసంత్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ లో ఆవిడ క్యారెక్టర్ ట్విస్ట్ అందరూ షాక్ అయ్యేలా చేసింది. ఈ సినిమా ఇంగ్లీష్ వెర్షన్ అక్టోబర్ 31న రిలీజ్ అవుతోంది. (Image Courtesy: rukmini_vasanth / Instagram)
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ 'డ్రాగన్' సినిమాలోనూ రుక్మిణీ వసంత్ నటిస్తోంది. (Image Courtesy: rukmini_vasanth / Instagram)
కన్నడతో పాటు తెలుగు, తమిళ సినిమాపై రుక్మిణీ వసంత్ దృష్టి పెట్టింది. (Image Courtesy: rukmini_vasanth / Instagram)
రుక్మిణీ వసంత్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: rukmini_vasanth / Instagram)