Janhvi Kapoor : జాన్వీ కపూర్ న్యూ లుక్.. కొత్త హైయిర్ స్టైల్‌తో బార్బీ బొమ్మలాగా ముస్తాబైన బ్యూటీ
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తన న్యూ స్టైల్‌తో మరోసారి నెటిజన్స్‌ను ఆశ్చర్యానికి గురిచేసింది. తన లేటెస్ట్ ఫోటోషూట్‌కి చెందిన ఫోటోలు ఇన్‌స్టాలో షేర్ చేసింది. (Image Source : Instagram/Janhvi Kapoor)
తాజాగా హెయిర్ బ్యాంగ్స్ చేయించుకున్నట్లు జాన్వీ కపూర్ తెలిపింది. తన న్యూ లుక్‌కి తగ్గట్లు మినీ డ్రెస్ వేసుకుని ఫోటోషూట్ చేసింది. (Image Source : Instagram/Janhvi Kapoor)
తన న్యూ హెయిర్ స్టైయిల్‌తో బార్బీ బొమ్మలాంటి లుక్‌తో స్టైలిష్ ఫోజులిచ్చింది. ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది జాన్వీ. (Image Source : Instagram/Janhvi Kapoor)
ఈ ఫోటోలకు స్టన్నింగ్ ఫోజులివ్వడమే కాకుండా.. సోషల్ మీడియాలో వాటిని షేర్ చేస్తూ.. Freshly cut bangs always make me feel a way 🤓❤️🔥అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. (Image Source : Instagram/Janhvi Kapoor)
డిఫరెంట్ లుక్‌లో జాన్వీని చూసిన అభిమానులు ఆమెను బార్బీలా ఉన్నావంటూ పొగిడేస్తున్నారు. మరికొందరు షాక్ కూడా అవుతున్నారు. (Image Source : Instagram/Janhvi Kapoor)
గోల్డెన్ మేకప్ లుక్‌లో కనిపించిన జాన్వీ కపూర్.. కళ్లకు అద్దాలు పెట్టుకుని హెయిర్ లీవ్ చేసింది. న్యూడ్ కలర్ పాయింట్ హీల్స్ వేసుకుని, చేతిలో చిన్న బ్యాగ్ పట్టుకుని ఫోటోలకు అదిరే ఫోజులిచ్చింది. (Image Source : Instagram/Janhvi Kapoor)