✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Chiranjeevi Blessings to Varun Tej Lavanya : వరుణ్, లావణ్యకు మెగాస్టార్ ఆశీసులు - నిహారిక జోష్‌ఫుల్ ఫోటోలు

ABP Desam   |  10 Jun 2023 12:54 PM (IST)
1

''మీరిద్దరూ వండర్ ఫుల్ కపుల్ అవుతారు'' అని వరుణ్ తేజ్, లావణ్యా త్రిపాఠికి మెగాస్టార్ చిరంజీవి కంగ్రాట్స్ చెప్పడంతో పాటు బ్లెస్సింగ్స్ కూడా అందించారు. (Image Courtesy : KChiruTweets / Twitter)

2

ఈ రోజు కోసం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నట్లు నిహారిక కొణిదెల పేర్కొన్నారు. లావణ్యా త్రిపాఠికి తమ కుటుంబంలోకి స్వాగతం పలికారు. (Image Courtesy : niharikakonidela / Instagram)

3

వరుణ్ తేజ్, లావణ్యా త్రిపాఠి జీవితాంతం సంతోషంగా ఉండాలని చిరంజీవి ఆకాంక్షించారు. కొత్త జంటతో తమ జంట దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో ఆయన షేర్ చేశారు.  (Image Courtesy : KChiruTweets / Twitter)

4

వరుణ్ తేజ్, లావణ్యా త్రిపాఠితో నిహారికా కొణిదెల (Image Courtesy : niharikakonidela / Instagram)

5

చిరంజీవి, వరుణ్ తేజ్, లావణ్యా త్రిపాఠి, సురేఖ (Image Courtesy : KChiruTweets / Twitter)

6

చిరంజీవి, వరుణ్ తేజ్, లావణ్యా త్రిపాఠి, సురేఖ (Image Courtesy : KChiruTweets / Twitter)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • సినిమా
  • Chiranjeevi Blessings to Varun Tej Lavanya : వరుణ్, లావణ్యకు మెగాస్టార్ ఆశీసులు - నిహారిక జోష్‌ఫుల్ ఫోటోలు
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.