✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

R Madhavan : మాధవన్ జుట్టుకు రంగు వేసుకోకపోవడానికి రీజన్ అదేనట.. రజినీ గురించి ఏమన్నాడంటే

Geddam Vijaya Madhuri   |  11 Aug 2025 02:40 PM (IST)
1

ఆర్ మాధవన్ 55 ఏళ్ల వయసులో కూడా చాలా ఫిట్ గా ఉంటారు. ఆయన ఎనర్జీ, ఫిట్నెస్​తో ఇప్పటికీ ఎందరో యువ నటులకు పోటీనిస్తున్నారు.

2

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాధవన్ తన జుట్టుకు రంగు వేయకపోవడానికి గల కారణాన్ని వివరించాడు. నటుడి అభిప్రాయం ప్రకారం.. కొత్తవారితో పోటీ పడడానికి కొందరు హెయిర్ కలర్ వేసుకుంటారని తెలిపారు.

3

తనకి ఎప్పుడూ అలా జరగలేదని.. అందుకే జుట్టుకు రంగు వేసుకోవాల్సిన అవసరం రాలేదని తెలిపారు. వయసు పెరిగే కొద్దీ తెల్ల జుట్టు సహజంగా వస్తుంది. ఆ సహజమైన విషయాన్ని మార్చడం తనకి ఇష్టం లేదన్నారు.

4

'ఇప్పుడు తెల్ల జుట్టు వచ్చింది. సినిమాలోని పాత్ర కోసం అవసరం అయితే తప్పా.. నేను నా జుట్టుకు రంగు వేసుకోవాలనుకోవట్లేదు.'

5

రజనీకాంత్​ను ఉద్దేశిస్తూ.. 'దిగ్గజ నటుడైన రజనీ సార్.. తెరపై చాలా సింపుల్​గానే ఉంటారు. కెమెరా ముందు లేకపోతే ఎలా కనిపిస్తున్నారో కూడా ఆయన పట్టించుకోరు.'

6

మిగిలిన వారంతా తమని తాము యువకులుగా చూపించుకోవడానికి జుట్టుకు రంగు వేసుకుంటారని.. అందుకే వారు కొత్తవారితో పోటీ పడవలసి వస్తుందని చెప్పారు. కానీ తాను అలాంటి ఒత్తిడిని ఎప్పుడూ అనుభవించలేదని అన్నారు.

7

ఆర్ మాధవన్ మాట్లాడుతూ సిక్స్ ప్యాక్ కోసం ఎప్పుడూ వ్యాయామశాలకు వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పారు. జిమ్​లో చెమట చిందించకుండానే తన అద్భుతమైన ట్రాన్సఫర్మేషన్ ద్వారా అందరినీ ఆశ్చర్యపరిచారు.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • సినిమా
  • R Madhavan : మాధవన్ జుట్టుకు రంగు వేసుకోకపోవడానికి రీజన్ అదేనట.. రజినీ గురించి ఏమన్నాడంటే
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.