Hebah Patel's Geetha Movie : హెబ్బా పటేల్ 'గీత' - త్వరలో ప్రేక్షకుల ముందుకు
ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ శిష్యుడు విశ్వ దర్శకుడిగా పరిచయమవుతున్న 'గీత' సినిమాను గ్రాండ్ మూవీస్ పతాకంపై ఆర్. రాచయ్య నిర్మించారు. సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయని, ఈ నెల 26న చిత్రాన్ని విడుదల చేస్తామని ఆయన తెలిపారు. (Image courtesy - @Hebah Patel/Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In App'గీత' సినిమాలో సాయి కిరణ్ విలన్‌గా, సునీల్ పోలీస్ ఆఫీసర్‌గా చేశారనే సంగతి తెలిసిందే. పోలీస్ ఆఫీసర్ గా సునీల్ లుక్ ఇదిగో. (Image courtesy - @Hebah Patel/Instagram)
'గీత' సినిమా చేసే అవకాశం తనకు గురువు, దైవం అయినటువంటి వీవీ వినాయక్ గారే ఇప్పించారని దర్శకుడు విశ్వ తెలిపారు. నిర్మాత రాచయ్య గారికి ఎప్పటికీ రుణపడి ఉంటానని ఆయన అన్నారు. (Image courtesy - @Hebah Patel/Instagram)
హెబ్బా పటేల్ లేటెస్ట్ ఫోటో ఇది. సండే ఇలా స్పెండ్ చేశారు. ఈ ఫోటో ఇషితా దత్తా తీశారని ఆమె పేర్కొన్నారు. (Image courtesy - @Hebah Patel/Instagram)
'గీత' సినిమాలో రామ్ కార్తీక్, సప్తగిరి, రాజీవ్ కనకాల, పృథ్వీ, తనికెళ్ళ భరణి తదితరులు ఈ సినిమాలో నటించారు.(Image courtesy - @Hebah Patel/Instagram)
బ్లాక్ శారీలో హెబ్బా పటేల్ పోజులు (Image courtesy - @Hebah Patel/Instagram)