Eesha Rebba: మోడ్రన్ డ్రస్‌లో ఈషా రెబ్బా... గ్లామర్ ఏముందబ్బా
Eesha Rebba Instagram Photos: ఈషా రెబ్బా తెలుగు అమ్మాయి. ఎట్ ద సేమ్ టైం మోడ్రన్ మహిళ కూడా. ఆవిడ పద్ధతిగా చీర కట్టగలదు. ఎట్ ద సేమ్ టైం మోడ్రన్ డ్రస్‌లో వారెవ్వా అనిపించగలదు. (Image Courtesy: yourseesha / Instagram)
మోడ్రన్ డ్రస్ ధరించి ఈషా రెబ్బా లేటెస్ట్ ఫోటోషూట్ చేశారు. ఈ ఫోటోలకు గ్లామర్ ఏముందబ్బా అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. రివీలింగ్ అవుట్ ఫిట్ ధరించకుండా... మోడ్రన్ డ్రస్‌లో గ్లామరస్ ఫోటోషూట్ చేయడం ఆవిడకి మాత్రమే సొంతం అని కాంప్లిమెంట్ ఇస్తున్నారు. (Image Courtesy: yourseesha / Instagram)
ప్రస్తుతం తరుణ్ భాస్కర్ కథానాయకుడిగా రూపొందుతున్న ఒక సినిమాలో ఈషా రెబ్బా నటిస్తున్నారు. అది కాకుండా ఆవిడ చేతిలో కొన్ని వెబ్ సిరీస్‌లు కూడా ఉన్నట్టు సమాచారం. (Image Courtesy: yourseesha / Instagram)
ఈషా రెబ్బా నటించిన సూపర్ హిట్ వెబ్ సిరీస్ త్రీ రోజెస్ సీక్వెల్ త్వరలో ఆహాలో స్ట్రీమింగ్ కానుంది అందులో ఆవిడ చిన్న అతిథి పాత్రలో సందడి చేసినట్టు తెలుస్తోంది. (Image Courtesy: yourseesha / Instagram)
ఈషా రెబ్బా లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: yourseesha / Instagram)