Dhanashree Verma : గామ్లర్ డోస్ పెంచేసిన చాహాల్ వైఫ్.. ధనశ్రీ వర్మ ఫోటోలు చూస్తే స్టన్ అవ్వాల్సిందే
యుజ్వేంద్ర చాహల్ భార్య ధనశ్రీ వర్మ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. రెడ్ కలర్ కార్సెట్ డ్రెస్‌లో ధనశ్రీ సూపర్ హాట్‌గా కనిపించింది. (Image Source : Instagram/Dhanashree Verma)
రెడ్ కలర్ థై స్పిల్ట్ వచ్చి కార్సెట్ డ్రెస్‌లో ధనశ్రీ ఫోటోషూట్ చేసింది. ఫిష్ స్టేట్మెంట్ కట్ స్కర్ట్‌తో తన లుక్‌ని స్టైలిష్‌గా మార్చుకుంది.(Image Source : Instagram/Dhanashree Verma)
డ్రెస్‌కి తగ్గట్లు అందంగా ముస్తాబైంది. రెడ్ కలర్ లిప్‌స్టిక్ పెట్టుకుని హెయిర్ లీవ్ చేసి.. ఫోటోలకు స్టైలిష్ ఫోజులిచ్చింది ధనశ్రీ. (Image Source : Instagram/Dhanashree Verma)
ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. Sleigh the holiday season ♥️♥️♥️ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Image Source : Instagram/Dhanashree Verma)
ధనశ్రీ వృత్తిపరంగా డాక్టర్, కొరియోగ్రాఫర్. అయితే సినిమాల్లో కూడా చేస్తోంది. తాజాగా తెలుగులో కూడా ఓ సినిమాను మొదలు పెట్టింది ఈ అమ్మడు. (Image Source : Instagram/Dhanashree Verma)
మ్యారేజ్ లైఫ్‌కి వస్తే.. ప్రస్తుతం చాహాల్, ధనశ్రీ విడాకులు తీసుకుంటున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా వీరి పెళ్లిరోజుకి ఇద్దరూ ఎలాంటి పోస్ట్ చేయకపోవడమే దానికి కారణం. (Image Source : Instagram/Dhanashree Verma)