✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Keerthy Suresh : కీర్తి సురేశ్ పేరునే మార్చేసిన బాలీవుడ్ పాపరాజి.. క్యూట్​గా కరెక్ట్​ చేసిన హీరోయిన్

Geddam Vijaya Madhuri   |  27 Dec 2024 02:41 PM (IST)
1

కీర్తి సురేశ్ మోడ్రన్ డెనిమ్ ఫ్రాక్​లో క్యూట్​గా ముస్తాబైంది. క్రిస్మస్ ట్రీ దగ్గర నుంచి ఫోటోలకు క్యూట్ ఫోజులిచ్చింది.

2

బాలీవుడ్ పాపరాజి ఆమె ఫోటోలను చక చకా క్లిక్ చేసింది. కానీ.. అక్కడే వారు అత్యుత్సాహాన్ని చూపించారు. కీర్తి సురేశ్ పేరును మారు పేరుతో పిలిచారు.

3

కీర్తి అని కాకుండా కృతి అని పిలవడంతో హీరోయిన్ విని సీరియస్​ కాలేదు. కానీ.. క్యూట్​గా తన పేరు కృతి కాదు.. కీర్తి అంటూ కరెక్ట్ చేసింది.

4

దీంతో సోషల్ మీడియాలో బాలీవుడ్ పాపరాజిపై ట్రోల్స్ పెరిగాయి. కీర్తి సురేశ్​ని కూడా తెగ మెచ్చుకుంటున్నారు. సౌత్ హీరోయిన్స్ ఎంత స్వీట్​గా రెస్పాండ్ అవుతారు అంటూ పోస్ట్​లు వేస్తున్నారు.

5

కీర్తి సురేశ్ బాలీవుడ్​లో తన మొదటి సినిమాతో అభిమానులను అలరించింది. బేబి జాన్ సినిమాలో వరుణ్ ధావన్​తో కలిసి హీరోయిన్​గా చేసింది. ఈ సినిమా క్రిస్మస్ సందర్భంగా విడుదల చేశారు.

6

డిసెంబర్​లో పెళ్లి చేసుకున్నా.. సినిమా ప్రమోషన్స్​లో కంటిన్యూ పాల్గొంటూ సినిమాపై తనకున్న డెడీకేషన్​ని చూపించింది. ఈ సినిమాకు మంచి టాక్​ లభించింది.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • సినిమా
  • Keerthy Suresh : కీర్తి సురేశ్ పేరునే మార్చేసిన బాలీవుడ్ పాపరాజి.. క్యూట్​గా కరెక్ట్​ చేసిన హీరోయిన్
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.