✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Alekhya Harika: అలేఖ్యా హారిక... హీరోయిన్ అంటే ఆ మాత్రం సన్నబడాలి కదా!

S Niharika   |  30 Sep 2024 02:59 PM (IST)
1

Alekhya Harika Latest Photos: యూట్యూబ్ నుంచి సినిమాలకు వస్తున్న అమ్మాయిలు ఈ మధ్య పెరిగారు. అందరి కంటే ముందుగా యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్ ద్వారా పాపులర్ అయిన అలేఖ్యా హారిక కొంత ఆలస్యంగా వెండితెరకు వస్తున్నారు.

2

అలేఖ్యా హారిక పేరు చెబితే కొంత మంది తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ రియాలిటీ షో గుర్తుకు వస్తుంది. ఇంకొంత మందికి యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్ గుర్తుకు వస్తాయి. దేత్తడి హారికగా ఆమెను గుర్తు పడతారు. 

3

ఇప్పుడు అలేఖ్యా హారిక హీరోయిన్ అవుతున్నారు. త్వరలో ఆవిడ వెండితెరకు పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. అందుకోసమే అనుకున్నట్టు కాస్త సన్నబడినట్టు ఉంది. 

4

అలేఖ్యా హారిక లేటెస్ట్ ఫోటోషూట్ అది. బ్లాక్ డ్రస్, ప్లెయిన్ రోడ్స్... బ్యూటిఫుల్ ఫేస్ అన్నట్టు ఉంది. ముఖ్యంగా ఆ ఫోటోల్లో అలేఖ్య ఎక్స్‌ప్రెషన్స్‌ హైలైట్ అయ్యాయి. 

5

అలేఖ్యా హారికతో పాటు మరింత మంది అందాల భామల ఫోటో గ్యాలరీలతో పాటు వార్తల కోసం ఏబీపీ దేశం ఫాలో అవ్వండి. 

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • సినిమా
  • Alekhya Harika: అలేఖ్యా హారిక... హీరోయిన్ అంటే ఆ మాత్రం సన్నబడాలి కదా!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.