✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Pragya Jaiswal: 'డాకు మహారాజ్'లో ట్రెడిషనల్... ప్రమోషన్స్‌లో ఫుల్ గ్లామరస్ పటాస్

S Niharika   |  13 Jan 2025 09:41 AM (IST)
1

Pragya Jaiswal Instagram: ప్రగ్యా జైస్వాల్ మోడరన్ మహిళ. గ్లామరస్ హీరోయిన్. ఆవిడ ఎప్పుడూ గ్లామర్ రోల్స్ కోసం చూడటం లేదు. క్యారెక్టర్ బట్టి డ్రసింగ్ ఉంటుంది. సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చిన 'డాకు మహారాజ్'లో ట్రెడిషనల్ రోల్ చేశారు. కానీ, ఆవిడ ఆ సినిమా ప్రమోషనల్ ఈవెంట్స్ లో మాత్రం ఫుల్ పటాస్ అన్నట్టు రెడీ అయ్యారు. (Image Courtesy: jaiswalpragya / Instagram)

2

'డాకు మహారాజ్'లో బాలకృష్ణ వైఫ్ రోల్ చేశారు ప్రగ్యా జైస్వాల్. ఆవిడ క్యారెక్టర్ పేరు కావేరి. ఐఆర్ఎస్ ఆఫీసర్ రోల్ చేశారు. (Image Courtesy: jaiswalpragya / Instagram)

3

'డాకు మహారాజ్'లో తనది ట్రెడిషనల్ రోల్ కనుక ప్రగ్యా జైస్వాల్ మ్యాగ్జిమమ్ అంతా చీరల్లో కనిపించారు. కానీ, ఆ సినిమా పబ్లిసిటీ ఈవెంట్స్‌లో ఇలా కనిపించారు. (Image Courtesy: jaiswalpragya / Instagram)

4

'డాకు మహారాజ్' తర్వాత బాలకృష్ణతో 'అఖండ 2'లో మరోసారి ప్రగ్యా జైస్వాల్ సందడి చేయనున్నారు. ఆ సినిమాలోనూ ఆవిడ హీరోయిన్ అనేది తెలిసిన విషయమే. (Image Courtesy: jaiswalpragya / Instagram)

5

ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: jaiswalpragya / Instagram)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • సినిమా
  • Pragya Jaiswal: 'డాకు మహారాజ్'లో ట్రెడిషనల్... ప్రమోషన్స్‌లో ఫుల్ గ్లామరస్ పటాస్
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.