Shilpa Shetty: నిజం చెప్పు, అమృతం తాగావు కదా శిల్పాశెట్టి - 47 ప్లస్‌లోనూ అదే అందం!
శిల్పాశెట్టిని చూడగానే.. తప్పకుండా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే.. ఆమె 20 ఏళ్ల కిందట ఏ విధంగా ఉందో.. ఇప్పటికీ అలాగే ఉంది. మరింత యంగ్‌గా మారిపోతోంది. వయస్సుతోపాటే అందం కూడా రెట్టింపు అవుతోంది. ఈమెను చూస్తే ఇద్దరు పిల్లల తల్లి అంటే నమ్మరు. ప్రస్తుతం శిల్పాశెట్టి పలు ఓ టీవీ షోకు జడ్జిగా వ్యవహరిస్తోంది. తాజాగా శిల్పశెట్టి తన శారీ ఫొటోలను అభిమానులతో షేర్ చేసుకుంది. వాటిపై మీరూ ఓ లుక్కేయండి. - Image Credit: Shilpa Shetty/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appశిల్పాశెట్టి లేటెస్ట్ పొటోస్ - Image Credit: Shilpa Shetty/Instagram
శిల్పాశెట్టి లేటెస్ట్ పొటోస్ - Image Credit: Shilpa Shetty/Instagram