✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Bindu Madhavi Photos: స్టార్ హీరో కుమారుడితో రొమాన్స్, జాక్ పాట్ కొట్టిన బిందుమాధవి

ABP Desam   |  22 Jul 2022 01:10 PM (IST)
1

ఆవకాయ్ బిర్యానీ ఫేమ్ బిందుమాధవి తెలుగులో పెద్దగా అవకాశాలు అందిపుచ్చుకోలేకపోయింది. ఆ తర్వాత కోలీవుడ్ కి వెళ్లి అక్కడ కూడా తన సత్తా చాటింది. తమిళంలో ఎక్కువ ఆఫర్లు అందిపుచ్చుకుంది. ఈ మధ్య బిగ్ బాస్ నాన్ స్టాప్ రియాలిటీ షోతో మళ్లీ ఫాలోయింగ్ పెంచుకుంది.(image credit:Bindu Madhavi/Instagram)

2

హౌజ్‌లో ఆడపులిలా చెలరేగిపోయిన బిందుకి మంచి అవకాశాలే వస్తున్నాయి. తెలుగులో ప్రస్తుతం బాలయ్య, అనిల్ రావిపూడి సినిమాలో ఛాన్స్ దక్కించుకున్న బిందు మాధవికి మలయాళంలో ఓ బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. మోహన్ లాల్ కొడుకు ప్రణవ్‌ మోహన్‌లాల్‌ సినిమాలో హీరోయిన్‌గా నటించే అవకాశం వచ్చినట్లు టాక్. (image credit:Bindu Madhavi/Instagram)

3

బిగ్ బాస్ షోలో అఖిల్ సార్థక్ తో పోటీపడుతూ టైటిల్ విన్నర్‌గా నిలిచింది బిందు. బిగ్ బాస్ రియాలిటీ షో అన్ని సీజన్‌ల్లో ఒక్కసారి కూడా ఉమెన్‌ కంటెస్టెంట్‌ టైటిల్ విన్ అవలేదు. ఈ రికార్డ్ క్రియేట్ చేసింది బిందు. (image credit:Bindu Madhavi/Instagram)

4

ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లెలో జన్మించిన బిందు మాధవి..ఆవకాయ్ బిర్యానీతో టాలీవుడ్ లో అడుగుపెట్టి ఆ తర్వాత ‘బంపరాఫర్’, ‘రామ రామ కృష్ణ కృష్ణ’, ’ఓం శాంతి’ , ప్రతిరోజు, పిల్ల జమిందార్ సినిమాల్లో నటించింది. (image credit:Bindu Madhavi/Instagram)

5

బిందు మాధవి (image credit:Bindu Madhavi/Instagram)

6

బిందు మాధవి (image credit:Bindu Madhavi/Instagram)

7

బిందు మాధవి (image credit:Bindu Madhavi/Instagram)

8

బిందు మాధవి (image credit:Bindu Madhavi/Instagram)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • సినిమా
  • Bindu Madhavi Photos: స్టార్ హీరో కుమారుడితో రొమాన్స్, జాక్ పాట్ కొట్టిన బిందుమాధవి
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.