✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Subhashree Engagement: ఆస్ట్రేలియాలో 'బిగ్ బాస్ 7' భామ పెళ్లి... వరుడు ఎవరు? వెడ్డింగ్ ఏ నెలలోనో తెలుసా?

S Niharika   |  07 Jun 2025 10:27 AM (IST)
1

తెలుగులో మరో అందాల భామ పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమైంది. ఆవిడ ఎవరో కాదు... శుభశ్రీ రాయగురు. 'బిగ్ బాస్' సీజన్ 7లో ఈవిడ పార్టిసిపేట్ చేశారు. ఈ మధ్య ఆవిడ ఎంగేజ్‌మెంట్ జరిగింది.

2

'అమ్మరాజ్యంలో కడప బిడ్డలు', '10th క్లాస్ డైరీస్' సినిమాలు ప్రొడ్యూస్ చేసిన అజయ్ మైసూర్ తో శుభశ్రీ రాయగురు నిశ్చితార్థం ఇటీవల జరిగింది.

3

జూలైలో ఆస్ట్రేలియాలో శుభశ్రీ రాయగురు, అజయ్ మైసూర్ పెళ్లి చేసుకోనున్నారు. ఇది డెస్టినేషన్ వెడ్డింగ్ అన్నమాట.

4

అజయ్ మైసూర్, శుభ శ్రీ రాయగురు కలిసి 'మెజెస్టీ ఇన్ లవ్' అని ఒక సాంగ్ రాశారు. అది చేసేటప్పుడు ప్రేమలో పడ్డారు.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • సినిమా
  • Subhashree Engagement: ఆస్ట్రేలియాలో 'బిగ్ బాస్ 7' భామ పెళ్లి... వరుడు ఎవరు? వెడ్డింగ్ ఏ నెలలోనో తెలుసా?
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.