✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Tripti Dimri: తృప్తి దిమ్రి వైరల్ బికినీ ఫోటోలు... Bhabhi 2 మరీ బోల్డ్ బాబులూ

S Niharika   |  19 Jun 2024 12:41 PM (IST)
1

Animal movie actress Tripti photos in Bikini: అందాల భామను గుర్తు పట్టారా? ఈ ముద్దుగుమ్మది ఉత్తరాఖండ్. బాలీవుడ్ ఇండస్ట్రీలో బోల్డ్ హీరోయిన్. 'యానిమల్' సినిమాతో ఎక్కువ ఫేమస్ అయ్యింది. అవును... ఆమె పేరు తృప్తి దిమ్రి. (Image Courtesy: tripti_dimri / Instagram)

2

'యానిమల్'కు ముందు హిందీలో తృప్తి సినిమాలు చేసింది. కానీ, రణబీర్ కపూర్ & సందీప్ రెడ్డి వంగా సినిమా తీసుకొచ్చినంత గుర్తింపు అంతకు ముందు సినిమాలు తీసుకురాలేదు. 'యానిమల్'తో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది ఆవిడ. ప్రజెంట్ తృప్తి ఇటలీలో వుంది. అక్కడ బీచ్ ఒడ్డున బికినీలో తిరుగుతోంది. ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మీరూ వాటిని చూడండి. (Image Courtesy: tripti_dimri / Instagram)

3

'యానిమల్' తర్వాత తృప్తి పేరు నెట్టింట వైరల్ అయ్యింది. ఆవిడ కోసం జనాలు విపరీతంగా సెర్చ్ చేశారు. తృప్తికి ఏకంగా 'Bhabhi 2' అని కొందరు పేరు పెట్టారు. ఆ మూవీలో ఆల్రెడీ రష్మికను పెళ్లి చేసుకున్న రణబీర్... ఈవిడతో ఎఫైర్ పెట్టుకుని ఉంటాడు కదా. అందుకే ఆ పేరు. (Image Courtesy: tripti_dimri / Instagram)

4

'యానిమల్' తర్వాత తృప్తికి అవకాశాలు వెల్లువలా రావడం మొదలైంది. ప్రజెంట్ ఆవిడ చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. ఆయా సినిమా షూటింగులతో బిజీగా ఉన్న ఆవిడ... మధ్యలో గ్యాప్ రావడంలో ఇటలీ వెళ్ళింది. (Image Courtesy: tripti_dimri / Instagram)

5

ప్రజెంట్ తృప్తి చేస్తున్న సినిమాల్లో రెండు సీక్వెల్స్ ఉన్నాయ్. కార్తీక్ ఆర్యన్ 'భూల్ బులయ్యా 3'తో పాటు 'దఢక్ 2' కూడా ఆవిడ చేస్తోంది. ఆ రెండు కాకుండా 'బ్యాడ్ న్యూజ్', 'విక్కీ విద్యా కా వో వాలా వీడియో' సినిమాల్లో నటిస్తోంది. (Image Courtesy: tripti_dimri / Instagram)

6

తృప్తి దిమ్రి వైరల్ బికినీలతో పాటు మరిన్ని హీరోయిన్ ఫోటో గ్యాలరీల కోసం ఏబీపీ దేశం ఫాలో అవ్వండి. (Image Courtesy: tripti_dimri / Instagram)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • సినిమా
  • Tripti Dimri: తృప్తి దిమ్రి వైరల్ బికినీ ఫోటోలు... Bhabhi 2 మరీ బోల్డ్ బాబులూ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.