కేన్స్ నుంచి సారా మెరిసే అందాలు
స్టార్ కిడ్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన 2018లో అభిషెక్ కపూర్ దర్శకత్వంలో కేదార్ నాథ్ ద్వారా వెండి తెరకు పరిచయం అయ్యింది. కానీ మెదటి సినిమాతోనే తన టాలెంట్ నిరూపించుకుందని చెప్పవచ్చు. ఆ సినిమా పెద్ద విజయాన్నే ఇచ్చింది సారాకు. బెస్ట్ ఫీమెల్ డెబ్యూ గా ఫిల్మ్ పేర్ అవార్డు కూడా దక్కించుకుంది. IIFA అవార్డు కూడా వచ్చింది. లేటెస్ట్ గా గ్యాస్ లైట్ లో నటించింది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ నుంచి ఎప్పటికప్పుడు ఫోటోలు పంచుకుంటునే ఉంది. లేటెస్ట్ గా పోటోలు ఇన్స్టా ద్వారా అభిమానులతో పంచుకుంది.
కేన్స్ నుంచి సారా లేటెస్ట్ ఫోటోలు
అన్ని దేశాల్లోకి ఫ్రాన్స్ నాకు హీరోయిన్ వంటిదని లెఫ్టినెంట్. విలియం ఆర్థర్ సర్మన్ కోట్ ను ఇన్స్టాలో అభిమానులతో పంచుకుంది.
గ్లామర్ పాత్రలు మాత్రమే కాదు నటనకు ప్రాధాన్యత కలిగిన పాత్రల్లోనూ సారా ప్రేక్షకులను మెప్పించగలుగుతోంది
సారా అప్ కమింగ్ మూవీ జరా హట్కే జరా బచ్కే జూన్ లో విడుదలకు సిద్ధంగా ఉంది