✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

NBK111 Balakrishna Looks : గాడ్ ఆఫ్ మాసెస్ కాదు... స్టైలిష్ గాడ్ - ట్రెండింగ్‌లో బాలయ్య NBK111 లుక్

Ganesh Guptha   |  10 Jun 2026 06:44 PM (IST)
NBK111 Balakrishna Looks : గాడ్ ఆఫ్ మాసెస్ కాదు... స్టైలిష్ గాడ్ - ట్రెండింగ్‌లో బాలయ్య NBK111 లుక్

NBK111లో బాలయ్య స్టైలిష్ లుక్

1

గాడ్ ఆఫ్ మాసెస్‌నా లేదా స్టైలిష్ గాడ్... ఇదీ NBK111 గ్లింప్స్ చూసిన ఫ్యాన్స్ కామెంట్. సూపర్ స్టైలిష్ మాస్ లుక్‌లో బాలయ్య అదరగొట్టారు.

Continues below advertisement
2

బాలయ్య బర్త్ డే సందర్భంగా డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఫ్యాన్స్‌కు కొత్త మూవీ గ్లింప్స్‌తో ఫుల్ ట్రీట్ ఇచ్చారు. సరికొత్తగా బాలయ్య లుక్‌ ట్రెండ్ అవుతోంది.

Continues below advertisement
3

వీరసింహారెడ్డి తర్వాత అంతే రేంజ్‌లో కంప్లీట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. బీజీఎం కూడా వేరే లెవల్‌లో ఉంది.

4

బాలయ్య స్టైలిష్ మాస్ లుక్‌తో పాటు యాక్షన్ కూడా అదిరిపోయింది. థియేటర్స్ దద్దరిల్లడం ఖాయంగా కనిపిస్తోంది. త్వరలోనే మిగిలిన అప్డేట్స్ కూడా రానున్నాయి.

5

మూవీలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా... మంచు మనోజ్ నెగిటివ్ రోల్ చేస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • సినిమా
  • NBK111 Balakrishna Looks : గాడ్ ఆఫ్ మాసెస్ కాదు... స్టైలిష్ గాడ్ - ట్రెండింగ్‌లో బాలయ్య NBK111 లుక్
Continues below advertisement
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.