Balakrishna Met Yogi Adityanath: ఉత్తరప్రదేశ్ సీఎం యోగిని కలిసిన బాలకృష్ణ... Akhanda 2 త్రిశూలం బహుకరణ
S Niharika | 23 Nov 2025 08:58 PM (IST)
1
సనాతన ధర్మం నేపథ్యంలో గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ తాజా సినిమా 'అఖండ 2' తెరకెక్కింది. డిసెంబర్ 5న సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను బాలకృష్ణ కలిశారు. (Image Courtesy: 14reelsplus / Instagram)
2
యూపీ సీఎం యోగిని కలిసిన వారిలో బాలకృష్ణతో పాటు 'అఖండ 2' దర్శకుడు బోయపాటి శ్రీను, హీరోయిన్ సంయుక్త, నిర్మాతలు సైతం ఉన్నారు. (Image Courtesy: 14reelsplus / Instagram)
3
యోగి ఆదిత్యనాథ్ కు అఖండ త్రిశూలాన్ని 'అఖండ 2' చిత్ర బృందం బహుకరించింది. (Image Courtesy: 14reelsplus / Instagram)
4
యోగి ఆదిత్యనాథ్ ఆశీస్సులు తీసుకుంది 'అఖండ 2' చిత్ర బృందం. (Image Courtesy: 14reelsplus / Instagram)